VSP: పెందుర్తి మండలం పాపయ్య రాజుపాలెం మండల పరిషత్ పాఠశాలలో గురువారం వీరబాల దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థులు దేశభక్తిని కలిగి ఉండాలన్నారు.