ELR: 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహించాలని జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. ఏలూరు జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గురువారం పెదపాడు మండల విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. విద్యార్థుల 100 రోజుల ప్లాన్ అఫ్ యాక్షన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.