E.G: జిల్లా స్థాయి ‘స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్రా’ అవార్డుల ప్రదానోత్సవం అక్టోబర్ 6 సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జరగనున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ తెలిపారు. రాష్ట్రానికి 3, జిల్లాకు 51 అవార్డులు లభించాయి. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని జేసీ ఆదేశించారు.