ELR: ఏలూరు నియోజకవర్గంలోని 4, 5, 35, 40వ డివిజన్లో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కూటమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.