PPM : బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయుడు, మండల పార్టీ అద్యక్షుడు పెంకి వేణునాయుడు కుటుంబాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శనివారం పరామర్శించారు. వేణు నాయుడు పిన్ని ఇటీవల మృతి చెందగా ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర పెదపెంకి గ్రామానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.