అల్లూరి: అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ ధ్యాన దినోత్సవంను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. భరత్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షకురాలు, కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ వై.విజయలక్ష్మీ సమక్షంలో అధ్యాపకులు, విద్యార్ధులతో కలిసి వజ్రాసనంలో ఉండి జ్ఞానం చేశారు.