అన్నమయ్య: రాయచోటి రూరల్ సర్కిల్ సీఐగా రోషన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా వరప్రసాద్ వీఆర్‌కు బదిలీ కావడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ చట్ట సువ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.