NLR: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ వేసిన అనంతరం సీఎం చంద్రబాబును కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీదా మస్తాన్ రావుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి శుభాకాంక్షలు చెబుతున్నారు.