అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని మాసాపేటలో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు టీడీపీలో చేరారు. డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సమక్షంలో పులుకుంట రెడ్డన్న, ఏ.వి. రమణ, సాయి నాధ్ రెడ్డి, రామయ్య, ఖాదర్, ఆశ్రఫ్తో పాటు 70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ కండువా ధరించారు.రాయచోటి మున్సిపాలిటీలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.