CTR: కుప్పంలో వడ్డెర ఓబన్న జయంతిని ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. చెరువు కట్ట నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నాయకులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఓబన్న చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు.