KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెల్ల గ్రామ సమీపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుల ఆదివారం తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి రూ.50 వేలు ఉంటుందన్నారు.