KRNL: ఎమ్మిగనూరు మండలం రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన కడిమెట్ల గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ నవ్వ, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నవ్వ మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి పాల్గొన్నారు.