VSP: అరకులోయ మండల పరిషత్ సమావేశమందిరంలో సుస్థిర అభివృద్ది లక్ష్యాలపై రెండో విడత రెండు రోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. తొమ్మిది LSDG లక్ష్యాలైన పేదరికం లేకుండా చేయడం, క్లీన్ & గ్రీన్, సామాజిక భద్రత, పిల్లల & మహిళల రక్షణ, మౌలికవసతుల కల్పన, త్రాగు, సాగునీరు, గుడ్ గవర్నన్స్లపై శిక్షణ ఇస్తున్నట్లు శిక్షకులు మహేశ్వరరావు తెలిపారు.