NDL: ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి 2025 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన సోమవారం తెలిపారు. ఇటీవల మన దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందాడు. మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. జనవరి 1న దూరంగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు.