E.G: టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. గతంలో మూడున్నరేళ్ల పాటు ఈయన టీటీడీ ఈవోగా సమర్థవంతంగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనను తిరుమలలో జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అందజేశారు.