GNTR: తురకపాలెం గ్రామంలో ఇటీవల నమోదైన మరణాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం సమీక్ష నిర్వహించారు. జులై నుంచి సెప్టెంబరు 3 వరకు 23 మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని, దీనికి గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.