SS: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు PM మోదీ, CM చంద్రబాబు రానుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం వారు ట్రస్ట్ సభ్యులతో కలిసి ఎయిర్పోర్టు, హిల్ వ్యూ స్టేడియం, సాయి కుల్వంత్ హాలు వంటి ప్రదేశాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు.