WNP: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ ఇవాళ డిమాండ్ చేశారు. CITU ఆధ్వర్యంలో ఆయన కొత్తకోట చౌరస్తాలో ధర్నా చేశారు. గుర్తింపు లేని కంపెనీలకు రూ. 346 కోట్లు ఇవ్వడం అక్రమమని, ఆ నిధులు బోర్డుకు తిరిగి జమ చేయాలన్నారు.