ELR: ఉంగుటూరు ఎంఈవో-2 గా ద్వారకా తిరుమల మండల ఎంఈఓ పరసా వెంకటరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ MEO2 గా పనిచేసి నిడమర్రు MEO-2గా వెళుతున్న భాస్కర్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఎంఈఓ శ్రీనివాసరావు, యూటీఎఫ్ గౌరవాధ్యక్షులు శీతాల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు.