VSP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అల్లూరి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఆరుగాలం కష్టించిపండించిన పంటకునష్టం చేకూరకుండా భద్రపర్చుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఆకాశం మేఘావృతమై ఉండటం, అక్కడక్కడా చిరు జల్లులు పడుతుండటంతో కోతకు సిద్ధమైన వరి పంటను గ్రామస్థులంతా ఏకమై కోతలు కొస్తున్నారు.
Tags :