cm jagan : ఢిల్లీలో అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన (Delhi tour) ముగిసింది. ఈ ఉదయం ప్రధాని మోదీని (Pm modi) కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై (State matters) సీఎం జగన్ (cm jagan) చర్చించారు. ఈ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి కిందట ఈ భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన అంశాలను సీఎం జగన్ ఈ సమావేశంలో అమిత్ షా (Amit Shah) ఎదుట ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన (Delhi tour) ముగిసింది. ఈ ఉదయం ప్రధాని మోదీని (Pm modi) కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై (State matters) సీఎం జగన్ (cm jagan) చర్చించారు. ఈ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి కిందట ఈ భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన అంశాలను సీఎం జగన్ ఈ సమావేశంలో అమిత్ షా (Amit Shah) ఎదుట ప్రస్తావించారు. విభజన చట్టంలోని అంశాలు, పెండింగ్ వ్యవహారాలపై ప్రధానికి సమర్పించినట్టుగానే, అమిత్ షాకు కూడా విజ్ఞాపన పత్రం అందజేసినట్టు తెలుస్తోంది. ఇక, ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగి రానున్నారు. పార్లమెంటులోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ మేరకు సీఎం విజ్ఞాపన పత్రం అందించారు.