ATP: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పి. జగదీష్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రజల నుంచి 88 పిటిషన్లు స్వీకరించి సంబంధిత అధికారులతో జూమ్‌లో మాట్లాడారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, రహదారి తగాదాలు వంటి ఫిర్యాదులకు చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.