AKP: రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి మండల స్థాయి అధికారులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు గొలుగొండ తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం గొలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. మండల స్థాయి అధికారులతో ప్రత్యేక బృందంగా ఏర్పడి భూసమస్యలను పరిష్కరించడానికి ప్రతీ శనివారం ఈ సమావేశంలో నిర్వహిస్తున్నమన్నారు.