CTR: కార్డుదారులకు నిత్యావసరసరకులను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం చౌక దుకాణాలపై క్యూఆర్ కోడ్‌తో నిఘా పెట్టింది. ప్రతి చౌక దుకాణంలో కనీసం 100 -150 మంది కార్డుదారుల అభిప్రాయాలు వెల్లడించేలా ఏర్పాట్లు చేశారు. వీటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎస్వో శంకరన్ తెలిపారు. స్కాన్ చెయ్యగానే 5 ప్రశ్నలు వస్తాయని తెలిపారు.