KNL: అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో కర్నూలు మండలం గార్గేయపురం ZPH పాఠశాల విద్యార్థి ఫర్హానా మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయిందని హెచ్ఎం వెంకట్రావు తెలిపారు. బుధవారం పాఠశాలలో జరిగిన అభినందన సభలో రాయలసీమ యునివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రెడ్డిపోగు ప్రశంత్తో కలిసి ఆయన ఫర్హానను అభినందించారు.