ATP: జిల్లాకు వ్యక్తిగత పనులపై పర్యటనకు వచ్చిన హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జి జస్టిస్ సురేష్‌రెడ్డిని స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా పరిస్థితులపై హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జి జస్టిస్ సురేష్ రెడ్డికి వివరించారు.