ప్రకాశం: మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ ఏఎస్డబ్ల్యూ, ఏఎస్డబ్ల్యూవోలకు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్స్ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల అకాడమిక్ గ్రేడింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.