కృష్ణా: చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, అధికారులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆమెకు ఘన స్వాగతం పలికారు.