ATP: ఈ–పంట నమోదు ఈ నెల 30తో ముగుస్తున్న నేపథ్యంలో గడువులోపు రైతుల ఈ–కేవైసీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. నమోదు జిల్లాలో 5.46 లక్షల ఎకరాల్లో నమోదు కాగా, ఉరవకొండ మండల పరిధిలో 22 ఎకరాల్లో నమోదు అయినట్లు ఆమె తెలిపారు. సకాలంలో పంట నమోదు చేయాలని సూచించారు.