కడప: జమ్మలమడుగు మండల పరిధిలోని గూడెం చెరువు గ్రామ సమీపంలో ఈ రోజు ఉదయం కారు అదుపుతప్పి బోల్తాపదిన సంఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. బెంగళూరుకు చెందిన పర్యాటకులు ఆదివారం ఉదయం ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను సందర్శించేందుకు వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.