GNTR: మొంథా తుపాను కారణంగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు పరామర్శించనున్నారు.ఉదయం 11 గంటలకు తెనాలి పరిధిలోని సీఎం కాలనీ 12 గంటలకు పెదరావూరు, సాయంత్రం3 గంటలకు కొల్లిపర మండలం తూములూరు గ్రామాల్లో మంత్రి పర్యటించి బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరకులు అందజేస్తారని క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి.