KKD: కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో పారా మెడికల్ ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రోవిజనల్ మెరిట్ జాబితాను ఆన్లైన్లో పొందుపరిచినట్లు ప్రిన్సిపల్ డా. నరసింహం తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 28లోగా లిఖిత పూర్వకంగా సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు గమనించాలని సూచించారు.