కృష్ణా: చోడవరం లోని ఆర్.వి.ఆర్ & జె.సి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో శనివారం నిర్వహించిన అల్యూమిని మీట్ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలోకి చేరిన వెంటనే ఎమ్మెల్యే అన్న విషయం మర్చిపోయి, విద్యార్థిగా మారిపోయానన్నారు. ఈ కళాశాలలో నాకు ఎన్నో అనుబంధాలు, ఆప్యాయతలు ఉన్నాయని వాటిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అన్నారు.