E.G: వైసీపీ రాష్ట్ర SC సెల్ ప్రధాన కార్యదర్శిగా అన్నదేవరపేట గ్రామానికి చెందిన పిట్ట శ్రీనివాస్ నియమితులయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీనివాస్‌కు ఈ పదవి లభించడం పట్ల పార్టీ నాయకులు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన కొవ్వూరు నియోజకవర్గ YCP ఇంఛార్జ్ తలారి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.