PPM: సంక్రాంతి సంబరాలలో బాగంగా మంగళవారం మధ్యాహ్నం పాచిపెంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ బివిజె పాత్రో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు రెండు కేటగిరీలో ట్రైబల్ డాన్స్, ఫోక్ డాన్స్, విభాగాలలో పోటీలు నిర్వహిస్తామన్నారు. మొదట బహుమతి రూ.5 వేలు, రెండో బహుమతి రూ.2500, మూడో బహుమతి రూ.1500 అందజేస్తామన్నారు.