SKLM: పలాసలో జూనియర్ సివిల్ జడ్జి యు.మాధురి అధ్యక్షతన శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 225 కేసులు రాజీ అయ్యాయని తెలిపారు. అందులో క్రిమినల్ జరిమాన కేసులు 145 కాగా, సివిల్ దావాలు 6, క్రిమినల్ కేసులు 33, చెక్ బౌన్స్ కేసులు 7, మనోవర్తి కేసులు రెండు, గృహ హింస కేసులు 1, ఎక్సైజ్ కేసులు 27, ప్రీ లిటిగేషన్ కేసులు 4 కేసుల రాజీ జరిగాయని వివరించారు.
Tags :