GNTR: జీఎంసీ, ఐటీసీ మిషన్ సునెహ్రాకల్ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పిస్తున్నట్లు జీఎంసీ కమిషనర్ పి.శ్రీనివాసులు తెలిపారు. 8వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 30 సంవత్సరాల లోపు యువతి, యువకులు ఈనెల 27 నుంచి నగర మున్సిపల్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవచ్చని ఆయన సూచించారు.