KRNL: పెద్దకడబూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జగనన్న నాయకత్వం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.