E.G: మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాజమండ్రి కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఇవాళ నిరసన చేపట్టారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులుకు కార్యాలయంకు స్థలం కేటాయించాలని ఆయన కోరారు.