కోనసీమ: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో భేష్ అంటూ అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగికి సీఎం చంద్రబాబ కితాబు ఇచ్చారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన ముందస్తు చర్యలకు అధికారులను సమన్వయం చేస్తూ చురుగ్గా వ్యవహరించారు. ఇందుకు గాను ఎంపీ హరీష్‌ను ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికను అందజేశారు.