ప్రకాశం: జిల్లా స్థాయి మహిళ, పురుషుల బీచ్ కబడ్డీ జట్ల ఎంపికలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద జరుగుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కుర్రా భాస్కరరావు, వై. పూర్ణ చంద్రరావు నిన్న తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు పూర్తి వివరాల కోసం 83276 67733 నెంబర్ను సంప్రదించాలన్నారు.