KRNL: జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ చేపట్టి అనుమానాస్పద వాహనాల తనిఖీలు చేశామని తెలిపారు. అనంతరం రహదారి భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని పేర్కొన్నారు.