VZM: మండల కేంద్రమైన మెరకముడిదాం ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లపై చెట్టుకొమ్మలు ప్రమాదకరంగా పడి ఉన్నాయి. విద్యుత్ వైర్లపై చెట్టుకొమ్మలు పడి ఉండడంతో కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ వైర్లపై పడిన చెట్టు కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.