E.G: సీతానగరం మండలం రాపాక పంచాయతీ శ్రీరామనగరం చిట్టి బాబాజీ ఆశ్రమంలో శనివారం ఏనుగు మృతి చెందింది. ఏనుగు మృతి చెందడం పట్ల సీతానగరం మండలం వ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఏనుగు సంరక్షణలో వైల్డ్ లైఫ్ యానిమల్ యాక్ట్ ప్రకారం అటవీశాఖ నుంచి అన్ని అనుమతులు తప్పనిసరిగా ఉండాలి.