KKD: కిర్లంపూడిలో వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో ఇవాళ మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి పళ్లంరాజు ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. పళ్లంరాజు ముద్రగడ పద్మనాభంకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముద్రగడ ఆరోగ్యాన్ని, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గిరిబాబు పాల్గొన్నారు.