BPT: తీవ్ర వేసవి నేపథ్యంలో రేపల్లె పట్టణానికి తాగునీటి సరఫరా కోసం పురపాలక సంఘం రూ.49 లక్షలు కేటాయించింది. కమిషనర్ సాంబశివరావు తెలిపిన వివరాల మేరకు.. రూ.9 లక్షలతో 45 రోజులపాటు 11 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మరో రూ.30 లక్షలతో కొత్త పైప్లైన్ వేసి పట్టణానికి నీటి సరఫరా కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.