GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు టిడ్కో గృహాల వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. మన సంస్కృతిని కాపాడుతూ, నివాసితుల మధ్య ఐక్యత పెంచేందుకు ముగ్గుల పోటీలు, ఆటలకు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు.