W.G: ఆయుష్మాన్ వయో వందన కార్డులను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. జిల్లా జేసీ టీ. రాహుల్ కుమార్ రెడ్డికి జనతా వారధి బృందం సోమవారం వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి తపనాచౌదరి మాట్లాడుతూ.. ఆయుష్మాన్ వయో వందన పథకాలను ప్రతీ ఆసుపత్రి అమలు చేయాలని అన్నారు.