ATP: నగరంలోని మెడికల్ కళాశాల, ప్రభుత్వ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ కార్మికులకు తక్షణమే పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలన్నారు. ఈ మేరుకు సోమవారం PGRSలో కలెక్టర్ ఆనంద్కు ఏఐటీయూసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. వేతనాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.