SKLM: మాతృ మరణాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మందిరంలో మాతృ మరణాలు నివారణ కార్యక్రమంపై ఆయన శనివారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. మాతృ మరణాలు జరగకుండా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనే వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు.